Sai Pallavi Next Three Movies Details| Filmibeat Telugu

2017-08-04 19

Sai Pallavi Signed For Next Three Movies in Dil Raju Production because he is her God Father.

నిర్మాతలంతా తనవెంట పడుతూంటే సాయిపల్లవి మాత్రం శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాల్లో పని చేసేందుకు సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను ప్రశ్నించడంతో... తనకు దిల్ రాజు గాడ్ ఫాదర్ అని చెప్పింది.